నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏర్పాటు

W.G: నరసాపురం నియోజకవర్గం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కేతనీడి పాండురంగారావు, కార్యదర్శిగా వేండ్రపు ఆనంద్ కుమార్, పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గం సభ్యులను స్థానిక జర్నలిస్టులు, సంఘం సభ్యులు, తదితరులు వారిని అభినందించారు.