VIDEO: సీఎం పర్యటనకు పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు

VIDEO: సీఎం పర్యటనకు పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో CM రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్న విషయం తెలిసిందే. పోలీసు యంత్రాంగం పట్టణమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రతి వీధి, చౌరస్తా, ప్రధాన కేంద్రాల్లో భద్రతా సిబ్బంది అణువణువునా పర్యవేక్షణ చేస్తున్నారు. CM కార్యక్రమం ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగేందుకు ప్రత్యేక బందోబస్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.