' పెదవీడులో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ'

' పెదవీడులో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ'

SRPT: మఠంపల్లి మండలం పెదవీడు ZPHSలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం (NDD)సందర్భంగా 1 నుంచి 19 ఏళ్ల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. CHO వైద్యురాలు V.ఆదిలక్ష్మి మాట్లాడుతూ.. నులి పురుగులు పిల్లల ఎదుగుదలను ప్రభావితం చేస్తాయని, పరిశుభ్రత పాటించాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.