VIDEO: వర్షాలకు దెబ్బతిన్న ఆర్ అండ్ బి రహదారి
ప్రకాశం: తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు అసలే గుంతల మయంగా ఉన్న మొగుళ్ళూరు- మరప గుంటలకు వెళ్ళు ఆర్ అండ్ బి రహదారి అధ్వాన్నంగా తయారైంది. వర్షాలకు మరింతగా రోడ్డు దెబ్బతింది. దీంతో ఈ రహదారి గుండా మండల కేంద్రమైన చంద్రశేఖరపురంకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని , అధికారులు రహదారిని బాగు చేయాలని వాహనదారులు తెలిపారు.