'జూ'లో 31 జింకలు మృతి

'జూ'లో 31 జింకలు మృతి

కర్ణాటకలోని ఓ 'జూ'లో జింకలు మృతి చెందటం కలకలం రేపింది. కిత్తూరు రాణి చెన్నమ్మ 'జూ'లో గత 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మరణించాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్లే ఈ మూగజీవాలు చనిపోయాయని జూ అధికారులు తెలిపారు. ఈ ఘటనను సీనియస్‌గా తీసుకున్న ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. బ్యాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకునేందుకు నిపుణుల బృందాన్ని పంపించింది.