అనుమతులు ఉన్న చెట్టు కొట్టాలంటే.. రూ.వేలు కట్టాల్సిందే..!
MDCL: బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణాల మధ్యలో, నిర్మాణాలకు అడ్డుగా ఉన్న చెట్లు కొట్టడం కోసం అనుమతులు తీసుకున్నప్పటికీ రూ. వేలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అక్కడ ఉన్న ప్రజలు తెలియజేస్తున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.