ఇరాన్‌ రహస్య అణుప్రాజెక్టు ధ్వంసం: ఐడీఎఫ్

ఇరాన్‌ రహస్య అణుప్రాజెక్టు ధ్వంసం: ఐడీఎఫ్

ఇరాన్‌ రహస్య అణుప్రాజెక్టుపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మింజాదెహైలో రహస్యంగా ఏర్పాటు చేసిన న్యూక్లియర్‌ కాంపౌండ్‌పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పేర్కొంది. ఈ దాడిలో అణు ప్రాజెక్టు ధ్వంసమైందని వెల్లడించింది. గతేడాది అమెరికా దాడుల తర్వాత అణు కార్యక్రమాన్ని ఇరాన్ ఇక్కడికి మళ్లించినట్లు IDF తెలిపింది.