అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

PDPL: ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామంలో రూ. 35 లక్షలతో అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ. 15 లక్షలతో సీసీ రోడ్లు, రూ. 20 లక్షలతో గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.