VIDEO: 'ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య'

VIDEO: 'ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య'

KMM: సత్తుపల్లిలో బుధవారం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దయానంద్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు. అనంతరం యుపిఎస్, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టి, మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉందన్నారు.