VIDEO: చండూరులో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ
NLG: చండూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎన్నికల ఇన్‌ఛార్జ్ వెంకట్ నారాయణ గౌడ్ పాల్గొని ‘కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష’ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధే తెలంగాణకు రక్షణ అని పేర్కొన్నారు.