'విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలి'

VZM: సాధారణ విద్యార్థులతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలి. విద్యాశాఖ ప్రత్యేక విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు తెలిపారు. ఇటీవల ఛత్తీస్‌గడ్ రాష్టం బిలాసపూర్‌లో మేధో వైకల్యం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు జాతీయస్థాయి స్పెషల్ ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించారు.