VIDEO: ఆన్‌లైన్ బెట్టింగ్ గుట్టురట్టు
GNTR: మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు ముఠా సభ్యులను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. బెట్టింగ్ ఆడుతున్న వారి నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లు, 32 మొబైల్ ఫోన్స్, 22 బ్యాక్ అకౌంటు పాస్ బుక్కులు, 11 చెక్కు బుక్కులు, 31 ఏటీఎం కార్డులు, ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.