'బూత్, వార్డు కమిటీలను త్వరగా పూర్తి చేయాలి'

'బూత్, వార్డు కమిటీలను త్వరగా పూర్తి చేయాలి'

VSP: దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ బూత్, వార్డు కమిటీలను త్వరగా పూర్తి చేయాలని వార్డు అధ్యక్షులకు ఆదేశించారు. మంగళవారం 35, 38, 39వ వార్డుల్లో పర్యటించి సమావేశాలు నిర్వహించారు. కష్టపడే వారికి కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. వైసీపీ పూర్వ వైభవం కోసం సంస్థాగత బలం పెంచాలని సూచించారు.