నేడు జిల్లాకు కే.ఎస్.జవహర్ రాక

నేడు జిల్లాకు కే.ఎస్.జవహర్ రాక

ఏపి రాష్ట్ర ఎస్సీకమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ నేడు జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు జెడ్పీ అతిథి గృహంలో షెడ్యూల్డు కులాలు సంఘాల ప్రతినిధులను కలిసి, ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. మధ్యహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.