కలెక్టరేట్ వద్ద సహకార సంఘ ఉద్యోగులు ధర్నా

కలెక్టరేట్ వద్ద సహకార సంఘ ఉద్యోగులు ధర్నా

VZM: కూటమి ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కరించాలని పీఎసీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.నారాయణరావు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు పలు నినాదాలు చేస్తూ ధర్నా జరిపారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.