అంగన్వాడీ కేంద్రాలకు స్థలాలు మంజూరు చేయాలి

అంగన్వాడీ కేంద్రాలకు స్థలాలు మంజూరు చేయాలి

SKLM: నరసన్నపేట పట్టణంలో పలు అంగన్వాడీ కేంద్రాలు అద్దె ప్రాతిపదికన కొనసాగుతున్నాయని వీటికి స్థలాలు మంజూరు చేయాలంటూ CDPO నాగమణి కోరారు. మంగళవారం సాయంత్రం ఈ మేరకు ఈవో ద్రాక్షాయినికి అంగన్వాడీ కార్యకర్తలు వినతి పత్రం సమర్పించారు. స్థానిక పట్టణంలో శ్రీరాంనగర్, మారుతి నగర్ అంగన్వాడి కేంద్రాలు ఒకే అద్దే భవనంలో కొనసాగుతున్నాయని వివరించారు.