శ్రీరామ్‌ను కలిసిన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌

శ్రీరామ్‌ను కలిసిన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌

సత్యసాయి: జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన వడ్డే వెంకట్ సోమవారం ధర్మవరం నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్‌ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెంకట్‌ను శ్రీరామ్ అభినందించారు. జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు.