VIDEO: నర్సీపట్నంలో నాటిక ప్రదర్శన

VIDEO: నర్సీపట్నంలో నాటిక ప్రదర్శన

AKP: చాలా ఏళ్ల తర్వాత నర్సీపట్నం వాసులకు నాటకం వీక్షించే అవకాశం దక్కింది. బుధవారం సాయంత్రం సిటీ క్లబ్ ఆవరణలో సంఘం శరణం గచ్చామి డా.బి.ఆర్‌ అంబేద్కర్ నాటకం ప్రదర్శించారు. కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నాటకంలో డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర నాటక రూపంలో ప్రదర్శించారు. సమాజం కోసం అంబేద్కర్ చేసిన కృషిని ప్రదర్శించారు.