ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించిన కలెక్టర్

ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించిన కలెక్టర్

NRPT: కోస్గి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల నిర్వహణ, అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రిన్సిపల్ శ్రీనివాసులు, కళాశాల స్టాఫ్‌ను అడిగి తెలుసుకున్నారు. రెండు కళాశాలలు ఒకే చోట ఉండటంతో గదుల కొరత ఉందని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.