క్రమశిక్షణ, కృషి,నిబద్ధతే విజయానికి మార్గం: ఎస్పీ

క్రమశిక్షణ, కృషి,నిబద్ధతే విజయానికి మార్గం: ఎస్పీ

WNP: క్రమశిక్షణ, కృషి, నిబద్ధతే విజయానికి మార్గమని జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఎస్సై కోచింగ్ సెంటర్‌ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. పోలీసు పరీక్షల్లో లెక్కలపై పట్టు, సమయపాలన, దృష్టి కేంద్రీకరణ అత్యంత కీలకమని విద్యార్థులకు సూచించారు.