'100 ఎంబీబీఎస్ సీట్లతో నూతన వైద్య కళాశాల'

'100 ఎంబీబీఎస్ సీట్లతో నూతన వైద్య కళాశాల'

PLD: జిల్లాలోని పిడుగురాళ్లలో రూ.450 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ప్రభుత్వ వైద్య కళాశాల పనులు వేగవంతం చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్‌లోగా నియామకాలు పూర్తి చేయాలని అన్నారు. మే 15 నాటికి  కళాశాల పనులు పూర్తి చేసి, 2026-2027 విద్యా సంవత్సరం 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభం కావాలని పేర్కొన్నారు.