ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
KMM: పెనుబల్లి మండలం సీతారాంపురం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు వంశీ, లతలా నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దంపతులు హాజరయ్యారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.