'ప్రపంచ దేశాలు హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నాయి'

'ప్రపంచ దేశాలు హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నాయి'

సిద్దిపేట: హిందూ ధర్మాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయని భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. బుధవారం గజ్వేల్‌లో రష్యాకు చెందిన ప్రొఫెసర్స్ అండ్రి, లూభా, అలీనా లకు సన్మానించారు. సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు అని, భక్తితో శ్లోకాలు తెలుగులో నేర్చుకున్నామని రష్యన్లు చెప్పడం సంతోషమని పేర్కొన్నారు.