'దసరా కంటే ముందే బీసీ బిడ్డలకు పండగ వాతావరణం'

'దసరా కంటే ముందే బీసీ బిడ్డలకు పండగ వాతావరణం'

JDWL: దసరా కంటే ముందే బీసీ బిడ్డలకు పండగ వాతావరణం వచ్చిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 42 శాతం బీసీ రిజర్వేషన్లు బీసీల హక్కు అని వెల్లడించారు. మేము ఎంతో మా వాటా అంట అని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిందన్నారు.