VIDEO: IFTU రాష్ట్ర రాజకీయ తరగతులు

VIDEO: IFTU రాష్ట్ర రాజకీయ తరగతులు

ELR: సకల మానవాళి శ్రేయస్సుని కాంక్షించే శ్రామిక రాజ్యస్థాపన కోసం కార్మిక వర్గం సమైక్యంగా ఉద్యమించాలని IFTU జాతీయ ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం నుండి 4 రోజులపాటు ఏలూరులో జరుగుతున్న రాష్ట్ర రాజకీయ తరగతులు & జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం రాజకీయ చైతన్యంతో ఉద్యమించాలన్నారు.