VIDEO: ప్రారంభమైన కన్యకా పరమేశ్వరి దేవి జయంతి మహోత్సవాలు

VIDEO: ప్రారంభమైన కన్యకా పరమేశ్వరి దేవి జయంతి మహోత్సవాలు

CTR: శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి మహోత్సవాలు గురువారం పుంగనూరులో ప్రారంభమయ్యాయి. అమ్మవారి మూలవర్లను అభిషేకించేందుకు భక్తి శ్రద్ధలతో ఆర్యవైశ్యులు పుష్కరిణి నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చారు. అర్చకులు ఆ పవిత్ర జలాలతో అమ్మవారిని అభిషేకించి పూజలు నిర్వహించారు. ఈనెల 27వ తేదీ వరకు మహోత్సవం జరుగుతుందని చెప్పారు.