గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ప్రత్యేక వైద్య శిబిరం

గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ప్రత్యేక వైద్య శిబిరం

SKLM: శ్రీకాకుళం బలగలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. DMHO డాక్టర్ కె. అనిత ఆదేశాల మేరకు గురువారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆర్.బి.యస్.కె. ప్రోగ్రాం అధికారి డాక్టర్ శివరంజని పిడియాట్రిక్ అధికారి పీ.రాము పర్యవేక్షణలో వైద్యులు తనిఖీలు చేసారు.