థర్మల్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు

థర్మల్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు

NLG: యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి ప్రజాభవన్‌లో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి, MLA బీఎల్‌ఆర్ చేతులు మీదుగా మొత్తం 320 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. Dy.CM భట్టి మాట్లాడుతూ. యాదాద్రి థర్మల్ ప్లాంట్ పరిసరాల్లో విద్య, వైద్య సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు.