VIDEO :అంతారంలో శివునికి జలాభిషేకం

VIDEO :అంతారంలో శివునికి జలాభిషేకం

NGKL: తాడూరు మండలం అంతారంలో ఉన్న శివాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా ఇవాళ అర్చకులు అనురూప శర్మ ఆధ్వర్యంలో భక్తులు శివునికి జలాభిషేకం చేశారు. అనంతరం భక్తులకు పంచాంగ శ్రవణం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాల స్వీకరించారు.