మెగా అభిమానులకు డబుల్ ట్రీట్
మెగా అభిమానులకు ఇవాళ డబుల్ ట్రీట్ ఉండబోతుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు సినిమాల నుంచి కీలక అప్‌డేట్స్ రాబోతున్నాయి. చిరు నటిస్తోన్న 'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ డేట్‌ను సా.5:30PMకు మేకర్స్ ప్రకటించనున్నారు. మరోవైపు పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ ఫుల్ వెర్షన్‌ను 6:30 PMకు విడుదల చేయనున్నారు.