ఫిబ్రవరి 7.. ప్రత్యేక సాధారణ సెలవు

ఫిబ్రవరి 7.. ప్రత్యేక సాధారణ సెలవు

మేడ్చల్ జిల్లా పరిధిలోని మూడు మున్సిపాలిటీలలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు రేపటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీని ప్రత్యేక సాధారణ సెలవుగా పరిగణించాలని జిల్లా కలెక్టర్ మనూ చౌదరి పేర్కొన్నారు. రేపు ఆయా సెంటర్లలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.