VIDEO: కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో అధ్యయనోత్సవాలు

VIDEO: కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో అధ్యయనోత్సవాలు

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని పాండ చెరువు కట్ట శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో చివరి రోజు అధ్యయనోత్సవాలు నిర్వహించారు. ఉదయం నుంచి విష్ణు సహస్ర పారాయణం, ద్రవిడ పారాయణం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో పరమపదోత్సవం నిర్వహిస్తారు.