VIDEO: శ్రీవిద్య ఆత్మహత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
HNK: KU ప్రధాన గేటు ముందు బుధవారం రాత్రి విద్యార్థి సంఘాలు KU విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. BSF జిల్లా అధ్యక్షుడు మనోహర్ మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. మృతురాలి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలన్నారు.