VIDEO: అందుబాటులో కేవలం పవర్ పెట్రోల్
AKP: నర్సీపట్నంలో అన్ని పెట్రోల్ బంకులలో ఓన్లీ పవర్ పెట్రోల్ మాత్రమే లభిస్తుంది. నార్మల్ పెట్రోల్ అందుబాటులో లేదని బంకు యజమానులు తెలిపారు. పవర్ పెట్రోల్ ఒక లీటర్ ధర రూ. 2 రూపాయలు పెరగడం పట్ల వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్ ధరతో తమ మీద భారం పడుతుందని పేర్కొన్నారు. నార్మల్ పెట్రోల్ అందుబాటులో లేదన్నారు.