ఇవాళ రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే

ఇవాళ రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే

HYD: GHMCపై సాయంత్రం 5 గంటలకు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు బెంగళూరు - హైదరాబాద్ కొత్త హైవేపై సమీక్ష చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇటీవల ORR పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను GHMCలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.