అలర్ట్.. విద్యుత్ సరఫరాకు అంతరాయం

అలర్ట్.. విద్యుత్ సరఫరాకు అంతరాయం

PPM: కొమరాడ మండలం కొట్టు సబ్‌ స్టేషన్‌ పరిధిలో కొట్టు గ్రామంలో విద్యుత్‌ పనుల నిమిత్తం మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని AE వెంకట రమణ సోమవారం తెలిపారు. గ్రామంలో పాడైపోయిన విద్యుత్‌ స్తంబాలు తీసి నూతన స్తంబాలు వేసి వాటి కనెక్షన్‌ కలిపేంత వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.