సమస్యగా మారుతున్న కాంగ్రెస్ కమిటీలు

సమస్యగా మారుతున్న కాంగ్రెస్ కమిటీలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కమిటీ ఆ పార్టీకి సమస్యగా మారింది. గతంలో ఉన్న కమిటీల్లో 30 మించి సభ్యులు ఉండే వారు కాదు. కానీ తాజాగా ప్రకటించిన జంబో కార్యవర్గాలు సంతృప్తికరంగా లేవని పార్టీ కార్యకర్తల్లో చర్చ మొదలైంది. కమిటీలో ఒక్కొక్క జిల్లా నుంచి 55-70 మంది వరకు ఉండడంతో పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతప్తికి నెలకొంది. మరి దీనిపై పార్టీ పునరాలోచన చేస్తుందా లేదా అనేది చూడాలి.