తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు హైదరాబాద్ ముస్తాబు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు హైదరాబాద్ ముస్తాబు

HYD: దేశ విదేశాల ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్ 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్' కోసం ముస్తాబైంది. అత్యాధునిక టెక్నాలజీ, తెలంగాణ ప్రత్యేక ఆకర్షణల మేళవింపుతో ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. కాచిగూడ రైల్వేస్టేషన్పై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్లు ఏర్పాటు చేశారు. సచివాలయం వద్ద 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ ద్వారా రాష్ట్ర అభివృద్ధిని ప్రదర్శించనున్నారు.