తండా నుంచి దేశ రాజధాని దాకా..!

తండా నుంచి దేశ రాజధాని దాకా..!

WGL: నర్సంపేట మండలం బుచ్చినాయక్ తండాకు చెందిన అద్విన్ (రాజు) అజ్మీరా 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC Play Along)లో తన అద్భుత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వరుసగా మూడేళ్లుగా ఈ ప్రతిష్టాత్మక వేదికపై తన మేధస్సును చాటుతూ, ప్రతి సీజన్‌లోనూ ఆల్ ఇండియా ర్యాంకును మెరుగుపరుచుకుంటున్నారు. ​జాతీయ స్థాయి పోటీదారులకు గట్టి పోటీనిస్తున్నారు.