కంచనపల్లిలో బాల్య వివాహాలపై అవగాహన

కంచనపల్లిలో బాల్య వివాహాలపై అవగాహన

NLG: కంచనపల్లిలో సోమవారం బాల్య వివాహాలు, అక్రమ దత్తతలపై ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పద్మ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టిన ప్రతి ఆడపిల్లను కాపాడుకుని వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఆడపిల్లలను అమ్మడం, కొనడం చట్ట రీత్యా నేరమన్నారు. బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే అనార్థాల గురించి అవగాహన కల్పించారు.