కోస్తాల సర్పంచ్‌గా మంచాల విజయలక్ష్మీ
KMM: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఫలితాలు వస్తున్నాయి. వైరా మండలం కోస్తాలలో సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంచాల విజయలక్ష్మీ ఘన విజయం సాధించారు. హోరా హోరీగా సాగిన కౌంటింగ్‌లో సమీప అభ్యర్థిపై విజయం సాధించారు. ఈ విజయం పట్ల కాంగ్రెస్ నాయకులు బాణా సంచా కాలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.