VIDEO: రైతుకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

VIDEO: రైతుకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

E.G: రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. కార్యాలయంలో వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన చేస్తూ ముద్రించిన గోడపత్రికలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. విత్తును నాటి నుంచి పంటను విక్రయించి డబ్బు చేతికొచ్చే వరకు రైతుకు అన్ని విధాల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.