VIDEO: వృద్ధురాలి హత్య.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

VIDEO: వృద్ధురాలి హత్య.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

TPT: వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారని SP. సుబ్బరాయుడు తెలిపారు. ఆవిలాల అంబేద్కర్ కాలనీలో 78 ఏళ్ల పాపమ్మను హత్య చేసి బంగారు కమ్మలు దోచుకున్న ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, భార్యాభర్తలు శ్రీనివాసులు, శోభలను అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నేరానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు.