ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్

ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్

NLG: నల్లగొండ- ఖమ్మం- వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.ఎన్నికలలో 752 మంది సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నామని వెల్లడించారు.ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్,సెక్టోరల్ ఆఫీసర్ చొప్పున నియమించామని పేర్కొన్నారు.