తిరునాళ్ల బందోబస్తుపై పోలీసుల పరిశీలన

తిరునాళ్ల బందోబస్తుపై పోలీసుల పరిశీలన

ELR: ముసునూరు మండలం బలివే పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి తిరునాళ్లకు సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తుపై పోలీసులు శనివారం సాయంత్రం పరిశీలించారు. నూజివీడు డీఎస్పీ కేవీవీ ఎన్‌వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు, కార్లకు ఆలయానికి దూరంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.