బుగ్గారం శిక్షణా తరగతులు బోసిపోయిన దృశ్యం
JGTL: బుగ్గారం మండలం శేఖల్లలో వార్డ్ సభ్యుల శిక్షణా తరగతులు వెలవెల బోయాయి. 96 మందిలో కేవలం 26 మంది మాత్రమే హాజరయ్యారు. రవాణా సౌకర్యం లేని ప్రాంతంలో నిర్వహణపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపిడివో వాసవి స్పందించకుండా తప్పించుకోవడం వివాదానికి దారి తీసింది. ఖర్చులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.