VIDEO: ఆటో కన్సల్టెంట్, ఫైనాన్స్ నూతన కార్యవర్గం ఎన్నిక
కోనసీమ: ఆటో కన్సల్టెంట్స్, ఫైనాన్స్ అసోసియేషన్ జిల్లా సమావేశం అమలాపురం వాసర్ల గార్డెన్స్‌లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులుగా చిక్కం గణేష్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వంకాయల శ్రీనివాసరావు, సెక్రెటరీగా సుంకర రమేష్, వైస్ ప్రెసిడెంట్‌గా కుడుపూడి రామకృష్ణ, ట్రెజరర్‌గా గంధం శ్రీనును ఎన్నుకున్నారు.