భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్: సీఎం
VSP: విశాఖ వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో ఇవాళ సదస్సు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రెండు రోజుల సీఐఐ సదస్సులో 613 ఒప్పందాల ద్వారా రూ. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని వెల్లడించారు.