కరాటే మాస్టర్‌ను అభినందించిన ఎమ్మెల్యే

కరాటే మాస్టర్‌ను అభినందించిన ఎమ్మెల్యే

కోనసీమ: ఆలమూరులో కుంగ్‌ఫూ, కరాటే మాస్టర్ క్లబ్‌ల బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని మాట్లాడారు.  కలవచర్ల గ్రామానికి చెందిన వాడవిల్లి అంజి బాబు చిన్ననాటి నుండి కుంగ్‌ఫూ, కరాటే పై ఆసక్తితో బ్లాక్ బెల్ట్ వరకు శిక్షణ పొంది ఫైట్ మాస్టర్‌గా ఎదగడాన్నారు. అంజిబాబు మన ప్రాంతం యువకుడు అవడం అభినందనీయమన్నారు.