'నిరసనలను అడ్డుకోవడం ఆమోదనీయం కాదు'

'నిరసనలను అడ్డుకోవడం ఆమోదనీయం కాదు'

RR: సేవ్ హైదరాబాద్ ఛలో సచివాలయం పేరిట ఈరోజు బీజేపీ పిలుపునివ్వడంతో షాద్ నగర్ పోలీసులు బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షులు హరిభూషణ్ పటేల్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులకు బెదిరేది లేదని, నగరంలో నెలకొన్న సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవ్ హైదరాబాద్ శాంతియుత నిరసనలను ప్రభుత్వం అడ్డుకోవడం ఆమోదనీయం కాదన్నారు.